Nizamabad | తక్కువ ఖర్చుతో హౌస్ లిఫ్టింగ్ వర్క్ | House Lifting | ABP Desam

2022-07-06 31

ఇళ్లు డౌన్ లో ఉంది. వర్షం పడితే నీరు చేరుతున్నాయ్. ఇంటిని కూల్చేద్దామంటే తిరిగి కట్టుకునేందుకు అంత డబ్బు లేదు. నిజామాబాద్ నగరంలోని దుబ్బా ప్రాంతం సాయి బృందావన్ కాలనీలో వడ్డ సత్యనారాయణ అనే వ్యక్తి గతంలో ఇళ్లు కట్టున్నాడు. అయితే వర్షం పడితే వారికి చాలా ఇబ్బందిగా మారింది.